- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crime: దారుణం.. వంట గదిలో భార్య.. బెడ్ రూమ్‌లో భర్త.. అసలేమైదంటే?
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకుదారుణాలనేవి పెరిగిపోతున్నాయి. అనుమానం అనే పెను భూతంతో దారుణాలకు ఒడిగడుతున్నారు భర్తలు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకుదారుణాలనేవి పెరిగిపోతున్నాయి. అనుమానం అనే పెను భూతంతో దారుణాలకు ఒడిగడుతున్నారు భర్తలు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది.
బెంగుళూరులోని శివమొగ్గ ప్రాతంలో మంజూల, దినేశ్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఇక వీరు ఎప్పుడూ చాలా ఆనందంగా ఉండేవారు. ఎలాంటి గొడవలు లేకుండా సాగుతున్న వీరి కాపురంలో ఒక్కసారిగా గొడవలు మొదలయ్యాయి. తన భార్యపై అనుమానం ఉన్న భర్త ఒక రోజు తనపై వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి, ఆగ్రహానికిలోనైన భర్త.. వంటరూమ్‌లో ఉన్న భార్యను కత్తితో అతిదారుణంగా పొడిచాడు. అనంతరం అతను బెడ్ రూమ్‌కి వెళ్లి చేయి కోసుకున్నాడు. ఇక ఈ ఘటనను గమనించిన స్థానికులు ఇంట్లో వెళ్లి చూడగా, మహిళ మృతి చెందింది. ఈఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Tags
- crime






