- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజధానిలో భారీ పేలుడు.. 8 మంది మృతి, 100 మందికి గాయాలు!
by Satheesh |
పండుగ వేళ బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ భవనంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పండుగ వేళ బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ భవనంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. దాదాపు మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రెస్య్కూ బృందాలతో సహయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ పేలుడు చోటు చేసుకోవడానికి గల కారణాలేంటన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






