- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నందనం గ్రామంలోని విషాదం.. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మృతి

X
దిశ, ఐనవోలు: ఐనవోలు మండలం నందనం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నందనం గ్రామనికి చెందిన సురేందర్ రజితల కూతురు శ్రీజ రాత్రి చెట్టు కింద నిద్రపోయారు. దీంతో అర్ధరాత్రి సమయంలో వేప చెట్టు కొమ్మ విరిగిపడి శ్రీజ(9) తీవ్రగాయాలతో మృతిచెందింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న బాలిక మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అయినవోలు ఎస్సై వెంకన్న ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






