నెల్లూరు కలెక్టరెట్‌లో అగ్ని ప్రమాదం

by Dishafeatures2 |
నెల్లూరు కలెక్టరెట్‌లో అగ్ని ప్రమాదం
X

దిశ, నెల్లూరు: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది. 2 ఫైర్ ఇంజన్లుతో మంటలని అదుపు లోకిస్తున్న తీసుకువచ్చారు. ఈ ఘటనలో ముఖ్యమైన కేసు సంబంధించని ఫైల్స్ దగ్థమైయ్యాయి. రెండో శనివారం కార్యాలయానికి సెలవు కావడంతో సిబ్బంది ఎవరూ లేరు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఏ ఫైళ్లు దగ్ధం అయ్యాయి, ఎంతవరకు నష్టం కలిగిందని అనే అంశాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలో రెండుసార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం అవ్వగా శనివారం జరిగిన అగ్నిప్రమాదం లో ఏమి ఫైల్ తగలబడ్డాయో, ఏమి నష్టం జరిగిందో విచారణలో తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed