- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఉగాది సెలవు కావడంతో ఏటిఎంలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వ్యక్తి పొగలు రావడాన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపులోకి తీసుకోచ్చారు. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు స్వల్పంగా దగ్ధం అయ్యాయి.
Next Story






