- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Murder: కన్న కూతురికి వైరుతో ఉరివేసి చంపిన తండ్రి
by Gantepaka Srikanth |
కర్నూలు(Kurnool) జిల్లా ఆస్పరి మండలం తంగరడోనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిని వైరుతో ఉరివేసి తండ్రి కిరాతకంగా చంపాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు(Kurnool) జిల్లా ఆస్పరి మండలం తంగరడోనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిని వైరుతో ఉరివేసి తండ్రి కిరాతకంగా చంపాడు. మద్యం తాగడానికి దాచుకున్న డబ్బులు ఇవ్వలేదని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు పదేళ్ల బాలిక మౌనికగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






