child pornograhy :చైల్డ్ పోర్న్ వీడియోల కలకలం

by Sathputhe Rajesh |   (  Updated:2023-05-04 03:34:06  IST  )

ఏపీ అన్నమయ్య జిల్లాలో చైల్డ్ పోర్న్ వీడియోలు కలకలం సృష్టించాయి.

child pornograhy :చైల్డ్ పోర్న్ వీడియోల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అన్నమయ్య జిల్లాలో చైల్డ్ పోర్న్ వీడియోలు కలకలం సృష్టించాయి. కలికిరి కేంద్రంగా వీడియోలను ఓ యువకుడు అప్ లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. పలు పోలీస్ స్టేషన్లకు 30 కేసులు బదలాయించారు. ఫోన్ లోకేషన్ ఆధారంగా యువకుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం యువకుడు ముంబైలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story