- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేటలో తీవ్ర విషాదం.. కారు విండో గ్లాస్‌లో తల ఇరుక్కుని చిన్నారి మృతి
సూర్యాాాపేట జిల్లా అనంతగిరిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా అనంతగిరిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కారు విండో గ్లాస్‌లో తల ఇరుక్కుని ఓ చిన్నారి మృతి చెందింది. వివరాల ప్రకారం.. ఇంద్రజ అనే చిన్నారి కారు వెనుక సీటులో కూర్చొని తల బయటకు పెట్టి చూస్తోంది. అయితే, ఇది గమనించని డ్రైవర్ అదే సమయంలో కారు విండో డోర్ క్లోజ్ చేశాడు. దీంతో కారు గ్లాస్ మధ్యలో మెడ ఇరుక్కుని చిన్నారి ఇంద్రజ మృతి చెందింది. పాప మృతికి కారణమైన కారు డ్రైవర్‌పై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






