- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాస్ పోర్టు కోసం పోర్జరీ సర్టిఫికేట్లు..వ్యక్తి పై కేసునమోదు..
by Batti.Sumithra |
ఒక వ్యక్తి పాస్ పోర్టు పొందడానికి సమర్పించిన పేపర్లు ఫోర్జరి సర్టిపికేట్లు కావడంతో అతని పై చిటింగ్ కేసు నమోదు చేసినట్లు ఆరవ టౌన్ ఎస్సై సాయి కుమార్ తెలిపారు.

X
దిశ, నిజామాబాద్ క్రైం : ఒక వ్యక్తి పాస్ పోర్టు పొందడానికి సమర్పించిన పేపర్లు ఫోర్జరి సర్టిపికేట్లు కావడంతో అతని పై చిటింగ్ కేసు నమోదు చేసినట్లు ఆరవ టౌన్ ఎస్సై సాయి కుమార్ తెలిపారు. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ కెనాల్ కట్ట డైరీఫారంకు చెందిన గౌరవ్ వాగ్మా రే ఈ నెల 10పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఆ దరఖాస్తులో ఆధార్, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్మడియట్ బోనాఫైడ్ సర్టిఫికెట్లను సమర్పించాడు. ఆ సర్టిఫికెట్లను పరిశీలించగా అన్ని కూడా ఫోర్జరీ చేసినట్లుగా తెలిసింది. దాంతో ఎంక్వయిరీ చేసిన ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తి పై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశరని ఎస్సై తెలిపారు. ఈ విధంగా ఎవరైనా దొంగ సర్టిఫికెట్లు సృష్టించిన లేదా వాటిని పొందిన ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొనబడుతాయని తెలిపారు.
Next Story






