అక్క మొగుడితో ఎఫైర్.. సీసీటీవీ ఫుటేజీతో బయటపడ్డ వ్యవహారం.. సినిమా లెవల్ ట్విస్ట్‌తో హెడ్ లైన్స్‌కు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-04 18:24:24  IST  )

ఉత్తరప్రదేశ్ ముజాఫర్ నగర్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డను కళ్లు తెరవకముందే చంపేశారు. కథేంటంటే.. అక్క భర్తతో ఎఫైర్ పెట్టుకుంది చెల్లి. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు బావ ఓ ప్లాన్ వేశాడు.

అక్క మొగుడితో ఎఫైర్.. సీసీటీవీ ఫుటేజీతో బయటపడ్డ వ్యవహారం.. సినిమా లెవల్ ట్విస్ట్‌తో హెడ్ లైన్స్‌కు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ముజాఫర్ నగర్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డను కళ్లు తెరవకముందే చంపేశారు దుర్మార్గులు. తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. కథేంటంటే.. అక్క భర్తతో ఎఫైర్ పెట్టుకుంది చెల్లి. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు బావ ఓ ప్లాన్ వేశాడు. మెడిసిన్‌తో ఇంట్లోనే అబార్షన్ అయ్యేలా ప్లాన్ చేశాడు. అలా అబార్ట్ అయిన పిండాన్ని చెత్త బుట్టలో డిస్పోజ్ చేసేందుకు వెళ్లాడు. అయితే ఇక్కడే వీళ్లిద్దరి వ్యవహారం హెడ్ లైన్స్‌కు ఎక్కింది.

అక్కడ పిండాన్ని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించగా.. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు పోలీసులు. ఇందులో వ్యక్తి అభిషేక్ కాగా అతన్ని విచారిస్తే ప్రియతో నడిపిన కథ మొత్తం బయటపడింది. వీరిద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ రిలేషన్‌షిప్ హెడ్ లైన్స్‌కు ఎక్కింది. కాగా ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ న్యూస్ చూసిన నెటిజన్లు.. నిజంగా సినిమా లెవల్ ట్విస్ట్ ఉందని అంటున్నారు. అయినా అక్క మొగుడితో ఇలాంటి పనులేందని తిట్టిపోస్తున్నారు.

LINK

Next Story