- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
22 ఏళ్ల భారత వ్యాపారవేత్త కెనడాలో తన కారులో మృతి..
కెనడాలోని కాల్గరీలో పంజాబ్ కు చెందిన 22 ఏళ్ల యువ వ్యాపారవేత్త కెనడాలో తన కారులో మృతి చెంది కనిపించాడు.

X
దిశ, వెబ్డెస్క్: కెనడాలోని కాల్గరీలో పంజాబ్ కు చెందిన 22 ఏళ్ల యువ వ్యాపారవేత్త కెనడాలో తన కారులో మృతి చెంది కనిపించాడు. కాగా పంజాబ్ కు చెందిన జస్కరన్ జోసన్.. గత ఆరు రోజుల క్రితం తన నివాసం నుంచి తగ్గిపోయినట్లు సమాచారం. అతను ఐదు నుంచి ఆరు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్ళాడు. అక్కడే శాశ్వత నివాసం (PR) పొందిన తరువాత వ్యాపారవేత్త అయ్యాడు. కాగా అతని మృతికి గల స్పష్టమైన కారణాలు తెలియలేదు.
Also Read...
Next Story






