Andaman: చరిత్రలో మొదటిసారి.. 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం

by Gantepaka Srikanth |

అండమాన్‌(Andaman) తీరంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది(Coast Guard personnel) భారీగా డ్రగ్స్(Drugs) స్వాధీనం చేసుకున్నారు.

Andaman: చరిత్రలో మొదటిసారి.. 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: అండమాన్‌(Andaman) తీరంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది(Coast Guard personnel) భారీగా డ్రగ్స్(Drugs) స్వాధీనం చేసుకున్నారు. ఫిషింగ్‌ బోటు(Fishing boat) నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్‌గార్డ్‌ చరిత్రలోనే ఇంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story