- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన ప్రమాదం.. ఒకే కుటుంబంలో 5గురు మృతి
by Ajay Maddhiboyina |
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. మొత్తం 241 మంది విమానంలో ఉన్న ప్రయాణికులు మరణించగా ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఒక్కరు మాత్రమే మిగిలిన ఈ ప్రమాదంలో

X
దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. మొత్తం 241 మంది విమానంలో ఉన్న ప్రయాణికులు మరణించగా ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఒక్కరు మాత్రమే మిగిలిన ఈ ప్రమాదంలో ఓ అందమైన కుటుంబం మాత్రం పూర్తిగా ప్రాణాలు విడిచిపెట్టింది.
ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వీరు రాజస్థాన్ బన్స్ వారా నుండి లండన్ కు వెళుతున్న ప్రతీక్ జోషీ డాక్టర్ కోమి వ్యాస్ దంపతులు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. విమాన ప్రమాదానికి ముందు ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా సెల్పీ ఫోటో తీసుకుని దానిని షేర్ చేసింది. ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపించిన ఆ ఫ్యామిలీలో అందరూ చనిపోవడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story






