- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబై ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులే దొంగలై...కస్టమ్స్ అధికారులు షాక్
by Ajay Maddhiboyina |
ముంబై ఎయిర్ పోర్టులో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దాదాపు 4.44 కిలోల బంగారాన్ని తీసుకువచ్చినట్టు కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ముంబై ఎయిర్ పోర్టులో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దాదాపు 4.44 కిలోల బంగారాన్ని తీసుకువచ్చినట్టు కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. స్కామ్‌లో ఇద్దరు ఎయిర్‌పోర్టు ఉద్యోగులు ఉండటంతో వారిని అరెస్ట్ చేశారు. సాక్సుల్లో పౌడర్ రూపంలో బంగారాన్ని దాచిపెట్టి తరలించడంతో అధికారులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు. ఉద్యోగులే బంగారం తరలిస్తున్నట్టు గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు.
Next Story






