- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలల బాలుడిపై అత్యాచారం.. 30 ఏళ్ల జైలు, 13 కొరడా దెబ్బల శిక్ష
by Sujitha Rachapalli |
చిన్న పిల్లలపై జరిగే నేరాల్లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నెలల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. ఈ కేసులో కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. 30 ఏళ్ల జైలు, 13 కొరడా దెబ్బలను శిక్షగా విధించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : చిన్న పిల్లలపై జరిగే నేరాల్లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నెలల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. ఈ కేసులో కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. 30 ఏళ్ల జైలు, 13 కొరడా దెబ్బలను శిక్షగా విధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..
మలేషియాలో ఈ దారుణం జరిగింది. 2021 ఏప్రిల్ 27న తొమ్మిది నెలల బాలుడిని బంధువుల ఇంట్లో ఉంచారు తల్లిదండ్రులు. ఇక్కడే 40 ఏళ్ల వ్యక్తి బద్రుల్దీన్ లైంగిక దాడికి పాడ్పడ్డాడు. ఆ తర్వాత షార్ప్ వస్తువుతో గాయపరచడంతో బాలుడు స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించగా.. పిల్లాడు చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు. ఈ కేసులో దోషికి పడిన శిక్షపై స్పందించిన తల్లి నోర్హిదయా.. ఆ రాక్షసుడికి ఈ శిక్ష సరిపోదని తెలిపింది.
Next Story






