30 ఏళ్ల మహిళ సూసైడ్.. అతడే కారణమంటూ నోట్..

by Ajay Maddhiboyina |

30 ఏళ్ల మహిళ సూసైడ్.. అతడే కారణమంటూ నోట్..
X

దిశ, వెబ్‌డెస్క్: 30 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మరణించడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. మహిళ తన సూసైడ్ నోట్‌లో తన మరణానికి కారణం తన భర్త అంటూ పేర్కొంది. ఆమెకు 2016లో వివాహం జరిగిందని, ఆమెకు రెండేళ్ల పాప కూడా ఉందని మహిళ తండ్రి తెలిపారు. దాంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Next Story