- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర విషాదం.. బంగారు గనిలో మంటలు చెలరేగి 27 మంది మృతి
by Malleboina Mahesh |
బంగారు గనిలో మంటలు చెలరేగి 27 మంది మృతి చెందిన విషాద సంఘటన దక్షిణ పెరూలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బంగారు గనిలో మంటలు చెలరేగి 27 మంది మృతి చెందిన విషాద సంఘటన దక్షిణ పెరూలో చోటు చేసుకుంది. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. కాగా ఈ ప్రమాదంలో మొత్తం 27 మంది కార్మికులు మృతి చెందగా మరో 175 మందిని సురక్షితంగా బయటపడినట్లు యానాకిహువా మైనింగ్ కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story






