- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర విషాదం మిగిల్చిన కల్తీ మద్యం.. 20కి చేరిన మృతుల సంఖ్య
by Malleboina Mahesh |
బీహార్ లోని మోలిహారిలో కల్తీ మద్యం తీవ్ర విషాదం మిగిల్చింది. ఇప్పటికే నకిలీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 20 చేరుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీహార్ లోని మోలిహారిలో కల్తీ మద్యం తీవ్ర విషాదం మిగిల్చింది. ఇప్పటికే నకిలీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 20 చేరుకుంది. అలాగే మరో ఆరుగురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరారు. ఈ విషాదం మోతిహారీకి నకిలీ మద్యంతో కూడిన ట్యాంక్‌ను తీసుకువచ్చి స్థానిక వ్యాపారులకు పంపిణీ చేయడం ఈ సంఘటనకు దారితీసింది. కాగా మొదట్లో కొంతమందే ఈ నకిలీ మద్యం వల్ల ప్రభావితం కాగా తాజాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగేట్లు ఉందని డాక్టర్లు తెలిపారు. అలాగే ఈ విషాద సంఘటనపై స్పందించిన సీఎం నితీశ్ కుమార్.. దీనిపై పూర్తి విచారణ జరిపి సమాచారం అందించాలని పోలీసులను కోరారు.
Next Story






