- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంటీతో అమ్మాయి సహజీవనం.. గోడపై రక్తంతో ఇద్దరి పేర్లు రాసి సూసైడ్.. అసలు ట్విస్ట్ ఏంటంటే...
ప్రేమకు హద్దులు లేవు.. ప్రేమ గుడ్డిది.. ఆకాశమంత ప్రేమ.. సముద్రమంత లోతైన ప్రేమ.. ఇవన్నీ విన్నప్పుడు ఒక అమ్మాయి, అమ్మాయి మాత్రమే గుర్తొస్తారు. లవ్ అంటే స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే ఉంటుందనే ఆలోచన ఉంటుంది. సరే కాస్త ముందుకెళ్తే

దిశ, వెబ్‌సైట్ : ప్రేమకు హద్దులు లేవు.. ప్రేమ గుడ్డిది.. ఆకాశమంత ప్రేమ.. సముద్రమంత లోతైన ప్రేమ.. ఇవన్నీ విన్నప్పుడు ఒక అమ్మాయి, అమ్మాయి మాత్రమే గుర్తొస్తారు. లవ్ అంటే స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే ఉంటుందనే ఆలోచన ఉంటుంది. సరే కాస్త ముందుకెళ్తే ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల మధ్య ఉండే లెస్బియన్ లవ్ రిలేషన్ అనుకుందాం. కానీ ఆ ఇద్దరు కనీసం దగ్గరి ఏజ్‌లోనైనా ఉంటరు. లేదు అంటే ఆంటీని ఓ యంగ్ కుర్రాడు ప్రేమించడమో లేదంటే ఓ యంగ్ బ్యూటీకి ముసలాయన పడిపోవడమో చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పందొమ్మిదేళ్ల అమ్మాయి.. పెళ్లి అయిన 45 ఏళ్ల ఆంటీకి పడిపోయింది. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తుంది. ఏం జరిగిందో ఏమో కానీ సడెన్‌గా సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు రక్తంతో వారిద్దరి పేర్లు పక్క పక్కనే రాసి తనువు చాలింది.
ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఇందిరా నగర్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. సుధా త్రిపాఠి అనే పందొమ్మిదేళ్ల అమ్మాయి.. కొన్నాళ్లుగా మోహినీ ఆంటీతో ఉంటుందని ఇంతకు ముందు పాప తండ్రి లోకల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేశాడు. కానీ డొమెస్టిక్ మ్యాటర్ అంటూ పోలీసులు పట్టించుకోలేదు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం ఆ అమ్మాయి మోహిని ప్లస్ సుధ అని రక్తంతో గోడ మీద రాసి.. తర్వాత ఉరేసుకుని చనిపోయింది. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్న ఘజియాపూర్ పోలీసులు విచారిస్తున్నారు.






