- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిఫ్ట్‌లో బరితెగించిన పోలీస్ ఆఫీసర్
పోలీస్ ఇన్‌స్పెక్టర్ బరితెగించాడు. లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత రెండేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న బాధితురాలు.. షాక్‌తో కుప్పకూలిపోయింది. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తుంది అభయం టీమ్. గుజరాత్‌లోని అహ్మదాబాద్

దిశ, వెబ్ డెస్క్ : పోలీస్ ఇన్‌స్పెక్టర్ బరితెగించాడు. లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత రెండేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న బాధితురాలు.. షాక్‌తో కుప్పకూలిపోయింది. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తుంది అభయం టీమ్. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేజల్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 19 ఏళ్ల బీబీఏ విద్యార్థిని సెమిస్టర్ హాలిడేస్ కోసం ఇంటకి వెళ్తుంది. ఈ క్రమంలో విశాలా ఏరియాలోని అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో వెళ్తుండగా.. అందులోనే ఉన్న ఇన్‌స్పెక్టర్ ఆమె భుజంపై చేయి వేసి.. బలవంతంగా ముద్దు పెట్టాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆరో అంతస్తుకు వచ్చేసరికి ఇతరులు లిఫ్ట్ ఎక్కడంతో దిగేశాడు. షాక్‌ో కుప్పకూలిన ఆమెను ఆస్పత్రికి తరలంచారు. కాగా నిందితుడు గాంధీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పని చేసతున్న ఇన్‌స్పెక్టర్ బరకత్ చవ్డాగా గుర్తించారు పోలీసులు.






