- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మరోసారి వీధి కుక్కల వీరంగం.. ఈ సారి ఏకంగా..
ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్ పేట్‌లో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతి చెందిన ఘటన మరువక ముందే.. నగరంలో మరోసారి వీధి కుక్కులు రెచ్చిపోయాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్ పేట్‌లో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతి చెందిన ఘటన మరువక ముందే.. నగరంలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ సారి ఏకంగా పదహారు మందిపై దాడి చేశాయి. ఈ సంఘటన బాలానగర్ ప్రాంతంలోని వినాయకనగర్‌లో జరిగింది. గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు దారిన వెళుతున్న వారిపై ఎగబడి దాడులు చేశాయి. కుక్కల దాడిలో గాయపడ్డ పదహారు మందిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధిచిన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, వీధి కుక్కల వరుస దాడులతో నగరవాసులు బెంబెళేత్తి పోతున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి తగు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story






