45ఏళ్ల మహిళపై 15ఏళ్ల బాలుడి రేప్ అటెంప్ట్.. ఫెయిల్ కావడంతో..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-10 09:23:52  IST  )

హిమాచల్ ప్రదేశ్‌‌లో దారుణం చోటు చేసుకుంది. హమీర్ పూర్ జిల్లా ససన్ ఏరియాలో 45 ఏళ్ల మహిళను హత్య చేశాడు 15 ఏళ్ల బాలుడు. రంజనా కుమారి పొలంలో పని చేస్తుండగా

45ఏళ్ల మహిళపై 15ఏళ్ల బాలుడి రేప్ అటెంప్ట్.. ఫెయిల్ కావడంతో..
X

దిశ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌‌లో దారుణం చోటు చేసుకుంది. హమీర్ పూర్ జిల్లా ససన్ ఏరియాలో 45 ఏళ్ల మహిళను హత్య చేశాడు 15 ఏళ్ల బాలుడు. రంజనా కుమారి పొలంలో పని చేస్తుండగా.. బాలుడు ఆమెను రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఫెయిల్ కావడంతో కత్తితో దారుణంగా చంపేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. అంతకు ముందు గ్రామస్తులు నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డు బ్లాక్ చేశారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ తరం పిల్లలపై సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉందని.. నేరాలకు దారితీస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story