- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాలలో దొంగల హల్ చల్
by Sridhar Babu |
<p>దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు, అంగడి, బీట్ బజార్ ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో దొంగతనానికి తెగబడ్డారు. అలాగే మార్కండేయ టెంపుల్ ఎదురుగా ఉన్న మెన్స్ వేర్ లో షెట్టర్లను తెరిచి చోరీకి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. క్లూస్ టీం ద్వారా ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించారు. ముగ్గురు దొంగలు ఓ […]</p>

X
దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు, అంగడి, బీట్ బజార్ ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో దొంగతనానికి తెగబడ్డారు. అలాగే మార్కండేయ టెంపుల్ ఎదురుగా ఉన్న మెన్స్ వేర్ లో షెట్టర్లను తెరిచి చోరీకి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. క్లూస్ టీం ద్వారా ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించారు. ముగ్గురు దొంగలు ఓ కారులో వచ్చి దొంతననికి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఫుటేజ్ అధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Next Story






