- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రమేష్ వచ్చేవరకూ డెడ్‌బాడీ కదలదు
by Batti.Sumithra |
<p>దిశ, కంటోన్మెంట్: వేధింపులు తట్టుకోలేక మానసిక వేదనకు గురై ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయిన్ పల్లికి చెందిన గణేష్ చారి అనే వ్యక్తి ఆదివారం రాత్రి గుండెపోటుకు మృతిచెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులకు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. గణేష్ చావుకు రమేష్, అతని భార్యే కారణంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి గణేష్ ను వీరు […]</p>

X
దిశ, కంటోన్మెంట్: వేధింపులు తట్టుకోలేక మానసిక వేదనకు గురై ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయిన్ పల్లికి చెందిన గణేష్ చారి అనే వ్యక్తి ఆదివారం రాత్రి గుండెపోటుకు మృతిచెందాడు.
దీంతో అతడి కుటుంబ సభ్యులకు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. గణేష్ చావుకు రమేష్, అతని భార్యే కారణంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి గణేష్ ను వీరు వేధిస్తున్నారని, ఈ కారణంగా గమేష్ మృతిచెందాడంటూ రమేష్ ఇంటి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. రమేష్ వచ్చేంతవరకు అక్కడి నుంచి మృతదేహాన్ని తరలించేదిలేదని వారు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం రమేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Next Story






