- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసీఫ్‌నగర్‌లో రౌడీ మూకల హల్ చల్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఆసీఫ్ నగర్ లో రౌడీ మూకలు హల్ చల్ చేశాయి. స్థానికంగా ఉన్న ఓ ఫర్నీచర్ షాపులోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దాడి సమయంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఆసీఫ్ నగర్ లో రౌడీ మూకలు హల్ చల్ చేశాయి. స్థానికంగా ఉన్న ఓ ఫర్నీచర్ షాపులోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దాడి సమయంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Next Story






