- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె ఎందుకు మృతిచెందింది…?
by Batti.Sumithra |
<p>దిశ, ఆర్మూర్: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఆర్మూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ పట్టణంలో పాత పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఎనుకోజి లతిక (21) అనే వివాహిత మంగళవారం రాత్రి ఉరి వేసుకొని చనిపోయినట్లు తెలిసింది. 13 నెలల క్రితమే లతిక వివాహం జరిగిందనీ, నిత్యం భర్త వేధించేవాడని మృతురాలి తండ్రి నాల్ల వెంకటేష్ తెలిపారు. లతిక భర్త పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఆర్మూర్ […]</p>

X
దిశ, ఆర్మూర్: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఆర్మూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ పట్టణంలో పాత పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఎనుకోజి లతిక (21) అనే వివాహిత మంగళవారం రాత్రి ఉరి వేసుకొని చనిపోయినట్లు తెలిసింది. 13 నెలల క్రితమే లతిక వివాహం జరిగిందనీ, నిత్యం భర్త వేధించేవాడని మృతురాలి తండ్రి నాల్ల వెంకటేష్ తెలిపారు. లతిక భర్త పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






