క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‎డెస్క్ : కడప జిల్లా రాజంపేటలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. బెట్టింగ్ జరుగుతుందనే సమాచారంతో బేతాళ గ్రౌండ్‎లో ఎస్ఐ రోషన్ దాడులు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.51,200 నగదు, 6 సెల్‎ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రోషన్ వెల్లడించారు.</p>

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్ : కడప జిల్లా రాజంపేటలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. బెట్టింగ్ జరుగుతుందనే సమాచారంతో బేతాళ గ్రౌండ్‎లో ఎస్ఐ రోషన్ దాడులు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.51,200 నగదు, 6 సెల్‎ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రోషన్ వెల్లడించారు.

Next Story