- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్లో బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.5,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.5,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






