’హెచ్ సీఏ అజారుద్దీన్ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి’

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్ : హెచ్ సీఏ అజారుద్దీన్ అక్రమాలను బయట పెట్టాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురవారెడ్డి డిమాండ్ చేశారు. బీసీసీఐ ఆదేశాలను అజారుద్దీన్ అమలు చేయలేదని మండిపడ్డారు. ఆయనపై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్లీ రీ ఓపెన్ చేయాలని, అజారుద్దీన్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అంతే కాకుండా బీసీసీఐ ఇచ్చిన గైడ్‌లైన్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.</p>

’హెచ్ సీఏ అజారుద్దీన్ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి’
X

దిశ, వెబ్‌డెస్క్ : హెచ్ సీఏ అజారుద్దీన్ అక్రమాలను బయట పెట్టాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురవారెడ్డి డిమాండ్ చేశారు. బీసీసీఐ ఆదేశాలను అజారుద్దీన్ అమలు చేయలేదని మండిపడ్డారు. ఆయనపై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్లీ రీ ఓపెన్ చేయాలని, అజారుద్దీన్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అంతే కాకుండా బీసీసీఐ ఇచ్చిన గైడ్‌లైన్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story