- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నివేదిక మేము.. పరిహారం మీరు
by Sridhar Babu |
<p>దిశ, హుజురాబాద్: రాష్ట్రంలో జిల్లాల వారీగా పంట నష్టానికి సంబంధించిన నివేదికను సీపీఎం ఆధ్వర్యంలో తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. చిగురుమామిడి మండలం సీతారాంపూర్ సమీపంలో కెనాల్‌కు పడ్డ గండిని పరిశీలించారు. అనంతరం నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వెంటనే రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.</p>

X
దిశ, హుజురాబాద్: రాష్ట్రంలో జిల్లాల వారీగా పంట నష్టానికి సంబంధించిన నివేదికను సీపీఎం ఆధ్వర్యంలో తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. చిగురుమామిడి మండలం సీతారాంపూర్ సమీపంలో కెనాల్‌కు పడ్డ గండిని పరిశీలించారు. అనంతరం నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వెంటనే రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story






