- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామకృష్ణ లేఖ.. రాష్ట్రపతి వద్దకు పంపాలంట
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును తిరస్కరించాలని, తిరస్కరించని పక్షంలో రాష్ట్రపతి వద్దకు పంపాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చిందని, రాజధాని తరలింపు వల్ల ప్రజలకు పెను భారం పడుతుందని, దీంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని అందులో రామకృష్ణ ప్రస్తావించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును తిరస్కరించాలని, తిరస్కరించని పక్షంలో రాష్ట్రపతి వద్దకు పంపాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చిందని, రాజధాని తరలింపు వల్ల ప్రజలకు పెను భారం పడుతుందని, దీంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని అందులో రామకృష్ణ ప్రస్తావించారు.
Next Story






