- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ
<p>దిశ,వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. భారత్ బంద్‌కు మద్దతు తెలపాలని లేఖలో సీఎంను ఆయన కోరారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే దిశగా కేంద్రం చట్టాలు తెచ్చిందని అన్నారు. చలిని లెక్క చేయకుండా ఢిల్లీలో రైతులు ఉద్యమిస్తున్నారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రైతు బంద్‌కు మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా బంద్ కు మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. భారత్ బంద్‌కు మద్దతు తెలపాలని లేఖలో సీఎంను ఆయన కోరారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే దిశగా కేంద్రం చట్టాలు తెచ్చిందని అన్నారు. చలిని లెక్క చేయకుండా ఢిల్లీలో రైతులు ఉద్యమిస్తున్నారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రైతు బంద్‌కు మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా బంద్ కు మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని లేఖలో సూచించారు.
Next Story






