- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యసభలో నేడు చీకటి రోజు…..
by Shyam |
<p>దిశ,వెబ్ డెస్క్: రాజ్యసభలో నేడు చీకటి రోజు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యవసాయ బిల్లును మెజార్టీ లేని ఎన్డీఏ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసుకుందని ఆయన అన్నారు. ఇంతకు మించిన అప్రజాస్వామిక చర్య మరొకటి ఉండదని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి బిల్లుకు కేంద్రం ఆమోద ముద్ర వేసుకుందని ఆయన అన్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: రాజ్యసభలో నేడు చీకటి రోజు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యవసాయ బిల్లును మెజార్టీ లేని ఎన్డీఏ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసుకుందని ఆయన అన్నారు. ఇంతకు మించిన అప్రజాస్వామిక చర్య మరొకటి ఉండదని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి బిల్లుకు కేంద్రం ఆమోద ముద్ర వేసుకుందని ఆయన అన్నారు.
Next Story






