- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆనందయ్య వైద్యంపై సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య వైద్యంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సహజమైన మూలికలతో ఆనందయ్య మందు తయారు చేశారని అన్నారు. ఇప్పటివరకూ దాదాపు 60 వేల మందికిపైగా ఆనందయ్య వద్ద మందు తీసుకున్నారని తెలిపారు. వ్యా్క్సిన్ తీసుకున్న వారికి కూడా పాజిటివ్ వస్తోందని నారాయణ స్పష్టం చేశారు. ఆనందయ్య మందుపై కార్పొరేట్ కనుసన్నల్లోనే వివాదం జరుగుతోందని ఆరోపించారు. కరోనాతో బాధపడుతున్న బాధితులందరికీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య వైద్యంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సహజమైన మూలికలతో ఆనందయ్య మందు తయారు చేశారని అన్నారు. ఇప్పటివరకూ దాదాపు 60 వేల మందికిపైగా ఆనందయ్య వద్ద మందు తీసుకున్నారని తెలిపారు. వ్యా్క్సిన్ తీసుకున్న వారికి కూడా పాజిటివ్ వస్తోందని నారాయణ స్పష్టం చేశారు. ఆనందయ్య మందుపై కార్పొరేట్ కనుసన్నల్లోనే వివాదం జరుగుతోందని ఆరోపించారు. కరోనాతో బాధపడుతున్న బాధితులందరికీ ఆనందయ్య తయారు చేసిన మందునే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి, ఆనందయ్య ద్వారానే మందు సరఫరా చేయాలని సూచించారు. ఆనందయ్య తయారు చేస్తున్న మందు ప్రజలకు అందించాలని వెల్లడించారు.
Next Story






