- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాక్‌డౌన్ బ్రేక్ చేసైనా సరే: నారాయణ
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ బ్రేక్ చేసైనా సరే వలస కూలీలను స్వస్థలాలకు తరలించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. వలస కూలీల తరలింపు విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరులో నారాయణ పర్యటిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్ళడానికి ఇబ్బందిపడుతున్నారన్న సమాచారం మేరకు కొత్తూరుకు రావడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వాల ముందుచూపు లోపం […]</p>

X
దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ బ్రేక్ చేసైనా సరే వలస కూలీలను స్వస్థలాలకు తరలించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. వలస కూలీల తరలింపు విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరులో నారాయణ పర్యటిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్ళడానికి ఇబ్బందిపడుతున్నారన్న సమాచారం మేరకు కొత్తూరుకు రావడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వాల ముందుచూపు లోపం కారణంగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా తగు ఏర్పాట్లు చేసి వలస కూలీలను స్వస్థలాలకు తరలించాలని సీపీఐ నేత నారాయణ సూచించారు.
Next Story






