సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నిరసన దీక్ష

by Shyam |

<p>దిశ, నిజామాబాద్: ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లాకేంద్రంలోని ఎన్ఆర్ భవన్‌లో మంగళవారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోవడమే గాకుండా, ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో వనమాల కృష్ణ, ప్రభాకర్, ఆకుల పాపయ్య, ఎల్బి రవికుమార్, సుధాకర్ పాల్గొన్నారు.</p>

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నిరసన దీక్ష
X

దిశ, నిజామాబాద్: ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లాకేంద్రంలోని ఎన్ఆర్ భవన్‌లో మంగళవారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ
రాష్ట్రంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోవడమే గాకుండా, ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో వనమాల కృష్ణ, ప్రభాకర్, ఆకుల పాపయ్య, ఎల్బి రవికుమార్, సుధాకర్ పాల్గొన్నారు.

Next Story