- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొత్స సత్యనారాయణపై రామకృష్ణ ఫైర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… అమరావతి ఉద్యమాన్ని అపహాస్యం చేసేలా బొత్స మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజలు తీర్పు ఇస్తే… మంత్రి బొత్స రాజకీయ సన్యాసం తీసుకుంటారా రామకృష్ణ ప్రశ్నించారు. సీఎం జగన్ రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలను గౌరవించాలని రామకృష్ణ సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… అమరావతి ఉద్యమాన్ని అపహాస్యం చేసేలా బొత్స మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజలు తీర్పు ఇస్తే… మంత్రి బొత్స రాజకీయ సన్యాసం తీసుకుంటారా రామకృష్ణ ప్రశ్నించారు. సీఎం జగన్ రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలను గౌరవించాలని రామకృష్ణ సూచించారు.
Next Story






