- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాసిరకం నిర్మాణాలతో గండ్లు: నారాయణ
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటించారు. హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు కట్టను, పొట్లపల్లిలో భారీ వర్షానికి కొట్టుకుపోయిన చెక్‌డ్యాంను పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. చెరువులు, కుంటలకు నాసిరకంగా మరమ్మతులు చేపట్టడంతోనే గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ పాల్గొన్నారు.</p>

X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటించారు. హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు కట్టను, పొట్లపల్లిలో భారీ వర్షానికి కొట్టుకుపోయిన చెక్‌డ్యాంను పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. చెరువులు, కుంటలకు నాసిరకంగా మరమ్మతులు చేపట్టడంతోనే గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ పాల్గొన్నారు.
Next Story






