- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే : సీపీఐ నారాయణ
<p>దిశ, వెబ్‌డెస్క్ : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఈటల తప్పు చేశారని రాత్రికి రాత్రే ఎలా నిర్దారించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యను కోర్టు కూడా తప్పబట్టిందని నారాయణ గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూముల కబ్జా వ్యవహారంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఈటల తప్పు చేశారని రాత్రికి రాత్రే ఎలా నిర్దారించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యను కోర్టు కూడా తప్పబట్టిందని నారాయణ గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూముల కబ్జా వ్యవహారంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.
Next Story






