- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్షణమే ఆన్‌లైన్ క్లాసులు నిలిపివేయాలి’
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా అన్ని రకాల విద్యాసంస్థలు బంద్ చేసి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆన్‌లైన్ క్లాసుల మూలంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా క్లాసులతో బడా పెట్టుబడి దారులకు ఉపయోగం జరుగుతుందని, వెంటనే వాటిని నిలిపి వేయాలని సీపీఐ నేత నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ క్లాసుల పేరిట కార్పొరేట్ సంస్థలు దోచుకుంటున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా అన్ని రకాల విద్యాసంస్థలు బంద్ చేసి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆన్‌లైన్ క్లాసుల మూలంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా క్లాసులతో బడా పెట్టుబడి దారులకు ఉపయోగం జరుగుతుందని, వెంటనే వాటిని నిలిపి వేయాలని సీపీఐ నేత నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ క్లాసుల పేరిట కార్పొరేట్ సంస్థలు దోచుకుంటున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ తరహా విద్యా విధానాన్ని నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది.
Next Story






