- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఐ నేత హన్మిరెడ్డి మృతి
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: సీపీఐ సీనియర్ నాయకుడు, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుర్రాల హన్మిరెడ్డి శనివారం మృతి చెందినట్లు ఆ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హన్మిరెడ్డి మొదట్లో హుస్నాబాద్ విశాల పరపతి సింగిల్ విండో సీఈఓగా పనిచేశారన్నారు. అనంతరం సీపీఐ పార్టీలో చేరి పేద, మధ్యతరగతి, రైతు కూలీల పక్షాన పోరాడారు అని పేర్కొన్నారు. హన్మిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటని మల్లేశ్ అన్నారు.</p>

X
దిశ, హుస్నాబాద్: సీపీఐ సీనియర్ నాయకుడు, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుర్రాల హన్మిరెడ్డి శనివారం మృతి చెందినట్లు ఆ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హన్మిరెడ్డి మొదట్లో హుస్నాబాద్ విశాల పరపతి సింగిల్ విండో సీఈఓగా పనిచేశారన్నారు. అనంతరం సీపీఐ పార్టీలో చేరి పేద, మధ్యతరగతి, రైతు కూలీల పక్షాన పోరాడారు అని పేర్కొన్నారు. హన్మిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటని మల్లేశ్ అన్నారు.
Next Story






