- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా
by Chintha Aamani |
<p>దిశ, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ర్ట రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. మూడు నెలలుగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతుండగా వారిపై విద్యుత్ బిల్లుల భారాలు మోపుతూ ప్రభుత్వం నిరంకుశత్వం ప్రదర్శిచడం […]</p>

X
దిశ, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ర్ట రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. మూడు నెలలుగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతుండగా వారిపై విద్యుత్ బిల్లుల భారాలు మోపుతూ ప్రభుత్వం నిరంకుశత్వం ప్రదర్శిచడం తగదన్నారు. ఈ మూడు నెలల విద్యుత్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందచేశారు.
Next Story






