- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
7 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ గ్రేటర్ ఎన్నిలలో సీపీఐ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. 3వ డివిజన్ నుంచి దామెర కరుణ, 8వ డివిజన్ నుంచి కొరివి శిరీష, 12వ డివిజన్ నుంచి పరికిరాల రమేష్, 14వ డివిజన్ నుంచి తాళ్లపెల్లి రహేల, 37వ డివిజన్ నుంచి గన్నారపు రమేష్, 46వ డివిజన్ నుంచి మునిగాల సునిత, 63వ డివిజన్ నుంచి బండ్లోజు రాజమణిలు […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ గ్రేటర్ ఎన్నిలలో సీపీఐ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. 3వ డివిజన్ నుంచి దామెర కరుణ, 8వ డివిజన్ నుంచి కొరివి శిరీష, 12వ డివిజన్ నుంచి పరికిరాల రమేష్, 14వ డివిజన్ నుంచి తాళ్లపెల్లి రహేల, 37వ డివిజన్ నుంచి గన్నారపు రమేష్, 46వ డివిజన్ నుంచి మునిగాల సునిత, 63వ డివిజన్ నుంచి బండ్లోజు రాజమణిలు బరిలో ఉంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






