- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఐ, సీపీఎం గుర్తులు తారుమారు
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ లోని ఓల్డ్ మలక్‌పేటలో సీపీఐ, సీపీఎం గుర్తులు తారుమారు అయ్యాయి. వార్డు నెంబర్ 26లో బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించారు. బ్యాలెట్ పేపర్లో కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి గుర్తును ప్రింట్ చేశారు అధికారులు. దీంతో ఎన్నికలను నిలిపివేయాలని హైదరాబాద్ సీపీఐ సీటీ సెక్రటరీ నరసింహ డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ లోని ఓల్డ్ మలక్‌పేటలో సీపీఐ, సీపీఎం గుర్తులు తారుమారు అయ్యాయి. వార్డు నెంబర్ 26లో బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించారు. బ్యాలెట్ పేపర్లో కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి గుర్తును ప్రింట్ చేశారు అధికారులు. దీంతో ఎన్నికలను నిలిపివేయాలని హైదరాబాద్ సీపీఐ సీటీ సెక్రటరీ నరసింహ డిమాండ్ చేశారు.
Next Story






