- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు సీపీజీఈటీ ఫలితాల వెల్లడి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: కామన్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులకు సంబంధించి పలితాలను ఈనెల 7న విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాన్ఫరెన్స్ హాల్‌లో ఛైర్మన్ పాపిరెడ్డి, ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. 2020 డిసెంబర్ 8న పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ భారత్ బంద్ కారణంగా అదే నెల 14న పరీక్ష నిర్వహించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: కామన్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులకు సంబంధించి పలితాలను ఈనెల 7న విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాన్ఫరెన్స్ హాల్‌లో ఛైర్మన్ పాపిరెడ్డి, ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. 2020 డిసెంబర్ 8న పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ భారత్ బంద్ కారణంగా అదే నెల 14న పరీక్ష నిర్వహించారు.
Next Story






