నగరవాసులు జాగ్రత్తగా ఉండాలి..

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: నాలుగైదు రోజుల వరకు నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ ముంపు ప్రాంతాలను ఆయన ఆదివారం పరిశీలించారు. పల్లెచెరువు, అప్పచెరువు, గగన్ పహడ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆయన చెప్పారు. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిని వన్‌వే చేశామని ఆయన తెలిపారు.</p>

నగరవాసులు జాగ్రత్తగా ఉండాలి..
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగైదు రోజుల వరకు నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ ముంపు ప్రాంతాలను ఆయన ఆదివారం పరిశీలించారు. పల్లెచెరువు, అప్పచెరువు, గగన్ పహడ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆయన చెప్పారు. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిని వన్‌వే చేశామని ఆయన తెలిపారు.

Next Story