- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పోలీసు అధికారులకు.. సీపీ వెల్ కమ్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పోలీసులు, డాక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా అందరికీ సోకి విలయతాండవం చేస్తోంది. కాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 45 మంది పోలీసు అధికారులు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వారు వైరస్ నుంచి కోలుకుని మంగళవారం విధుల్లో చేరారు. కరోనాను జయించిన పోలీసు అధికారులకు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్ కమ్ చెప్పారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పోలీసులు, డాక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా అందరికీ సోకి విలయతాండవం చేస్తోంది. కాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 45 మంది పోలీసు అధికారులు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వారు వైరస్ నుంచి కోలుకుని మంగళవారం విధుల్లో చేరారు. కరోనాను జయించిన పోలీసు అధికారులకు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్ కమ్ చెప్పారు.
Next Story






