- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త: సీపీ జోయల్ డేవిస్
<p>దిశ, మెదక్: సగం జీతాలే వచ్చాయి.. మరి మీ బ్యాంకు లోన్‌పై ఉన్న ఈఎంఐ వాయిదా వేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ ఖాతా వివరాలు చెప్పండి అంటూ వల వేస్తున్న సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు. బ్యాంకు అకౌంట్ వివరాలను ఎవరు అడిగినా ఎలాంటి సమాచారం చెప్పవద్దన్నారు. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మాయం చేస్తారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి సైబర్ […]</p>

X
దిశ, మెదక్: సగం జీతాలే వచ్చాయి.. మరి మీ బ్యాంకు లోన్‌పై ఉన్న ఈఎంఐ వాయిదా వేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ ఖాతా వివరాలు చెప్పండి అంటూ వల వేస్తున్న సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు. బ్యాంకు అకౌంట్ వివరాలను ఎవరు అడిగినా ఎలాంటి సమాచారం చెప్పవద్దన్నారు. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మాయం చేస్తారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కవద్దని సీపీ జోయల్ డేవిస్ సూచించారు.
Tags: CP Joel Davis, comments, Beware with Cyber criminals
Next Story






