- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైకో కిల్లర్ రాములుపై 21 కేసులు: సీపీ
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: సైకో కిల్లర్ రాములుపై 21 కేసులు ఉన్నాయని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 17 హత్య కేసులు, 5 దోపిడీల్లో సైకో రాములు నిందితుడని సీపీ వెల్లడించారు. భార్య వదిలి వెల్లడంతో మహిళలపై రాములు కక్ష పెంచుకున్నారని చెప్పారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా అతను హత్యలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. గతంలో రాములు మానసిక పరిస్థితి సరిగా లేక పోవడంతో అతన్ని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారని చెప్పారు. అయితే అతను ఆస్పత్రిని తప్పించుకుని నేరాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: సైకో కిల్లర్ రాములుపై 21 కేసులు ఉన్నాయని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 17 హత్య కేసులు, 5 దోపిడీల్లో సైకో రాములు నిందితుడని సీపీ వెల్లడించారు. భార్య వదిలి వెల్లడంతో మహిళలపై రాములు కక్ష పెంచుకున్నారని చెప్పారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా అతను హత్యలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. గతంలో రాములు మానసిక పరిస్థితి సరిగా లేక పోవడంతో అతన్ని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారని చెప్పారు. అయితే అతను ఆస్పత్రిని తప్పించుకుని నేరాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు.
Next Story






