- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు.. సీపీ అంజనీకుమార్ స్ట్రాంగ్ వార్నింగ్
<p>దిశ, వెబ్‌డెస్క్: పబ్బుల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. కొన్ని పబ్‌లపై ఫిర్యాదులు వచ్చాయని, పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని సూచించారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ పాటించకుండా అర్ధరాత్రి వరకు నడిపే పబ్ లపై నిఘా పెడతామని, పబ్బుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, పిల్లలకు వాహనాలు పేరెంట్స్ ఇవ్వకూడదని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పబ్బుల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. కొన్ని పబ్‌లపై ఫిర్యాదులు వచ్చాయని, పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని సూచించారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
రూల్స్ పాటించకుండా అర్ధరాత్రి వరకు నడిపే పబ్ లపై నిఘా పెడతామని, పబ్బుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, పిల్లలకు వాహనాలు పేరెంట్స్ ఇవ్వకూడదని సూచించారు.
Next Story






